Andhra Pradesh: మారేడుమిల్లిలో ఆచార్య టీమ్ సందడి

X
చిరంజీవి అండ్ రాంచరణ్
Highlights
Andhra Pradesh: షూటింగ్‌లో పాల్గొన్న మెగాస్టార్, మెగా పవర్‌స్టార్ * షూటింగ్ స్పాట్‌కు భారీగా చేరుకున్న ఫ్యాన్స్
Sandeep Eggoju25 Feb 2021 7:33 AM GMT
Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లా మన్యంలో మెగాస్టార్ సందడి చేశారు. మారేడుమిల్లి ప్రాంతంలో జరుగుతున్న ఆచార్య షూటింగ్‌లో రాంచరణ్‌తో పాటు చిరంజీవి పాల్గొన్నారు. ఇక.. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చిరు, చెర్రీ ఇద్దరూ కలిసి అభివాదం చేయడంతో కేరింతలు కొడుతూ మురిసిపోయారు ఫ్యాన్స్.
Web TitleAndhra Pradesh: Aacharya Movie Team in East Godavari District Maredupalli
Next Story