American Corner: విశాఖ ఏయూలో అమెరికన్ కార్నర్
American Corner: దేశంలో మూడో కేంద్రంగా అమెరికన్ కార్నర్
ఆంధ్ర యూనివర్సిటీలో ప్రారంభమైన అమెరికన్ కార్నర్ (ఫైల్ ఇమేజ్)
American Corner: విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ కేంద్రాన్ని సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.. ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు చేయడం సంతోషకరమని జగన్ అన్నారు ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత విశాఖలో అమెరికన్ కార్నర్ ప్రారంభమైందని సీఎం జగన్ తెలిపారు.
Next Story




