Andhra Pradesh: చిత్తూరు జిల్లా శాంతిపురంలో చంద్రబాబు రోడ్ షో

X
చంద్రబాబు రోడ్ షో (ఫైల్ ఇమేజ్ ది హన్స్ ఇండియా)
Highlights
Andhra Pradesh: బాబు టూర్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా జూ.ఎన్టీఆర్ * జూ.ఎన్టీఆర్ను ప్రచారానికి తీసుకురావాలంటూ డిమాండ్
Sandeep Eggoju26 Feb 2021 11:03 AM GMT
Andhra Pradesh: చిత్తూరు జిల్లా శాంతిపురంలో టీడీపీ అధినేత రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో జూనియర్ ఎన్టీఆర్కు అనుకూలంగా కార్యకర్తలు నినదాలు చేశారు. అంతేకాదు వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ప్రచారానికి ఎన్టీఆర్ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్కి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్ షో సందర్భంగా ఏర్పాటు ప్లేక్సిల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫొటో పెట్టడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
Web TitleAndhra Pradesh: Chandrababu Roadshow in Shantipuram Chittoor District
Next Story