CM Jagan: 14ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి మీ జీవితాలు మార్చాడా..?

CM Jagan Comments On Chandrababu
x

CM Jagan: 14ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి మీ జీవితాలు మార్చాడా..? 

Highlights

CM Jagan: చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన సీఎం జగన్

CM Jagan: తమ పాలనలో ఎక్కడా ఎవ్వరిపై వివక్ష చూపలేదన్నారు సీఎం జగన్. బస్సుయాత్రలో భాగంగా ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. తనకన్నా ముందు ఓ 75 ఏళ్ల వ్యక్తి పరిపాలన చేశాడని...ఆయతో పోలిస్తే తాను చిన్నవాడినన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీ జీవితాలు మార్చాడా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories