Vontimitta: వైభవంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

Glorious Vontimitta Kodandarama Swamy Brahmotsavam
x

Vontimitta: వైభవంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

Highlights

Vontimitta: తొమ్మిది రోజుల పాటు కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

Vontimitta: ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి ధ్వజారోహణతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. తొమ్మిది రోజులపాటు సాగుతాయి. ఈ క్రమంలో ఈనెల 22న జరుగనున్న సీతారాముల కల్యాణం వీనుల విందుగా సాగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగనున్న ఈ ఉత్సవాలు దేశంలోనే ప్రత్యేకంగా... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories