Andhra Pradesh: మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ

Andhra Pradesh: 10 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన లోకేష్‌ * రూ.5కే పేదలకు కడుపు నిండా భోజనం -లోకేష్‌

Sandeep Eggoju
Published on: 26 Feb 2021 2:49 PM IST
TDP released the Municipal Election Manifesto
X

టీడీపీ మేనిఫెస్టో 

Andhra Pradesh: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ తమ మేనిఫెస్టో విడుదల చేసింది. 10 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోను నారాలోకేష్ విడుదల చేశారు. పేదలకు ఐదు రూపాయలతో నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. ఆటో డ్రైవర్ల కోసం ఆటో స్టాండ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ వీధిలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story