బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు సమన్లు జారీ

X
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు సమన్లు జారీ
Highlights
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు సమన్లు జారీ చేశారు ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ పోలీసులు. గతంలో హృతిక్‌పై నటి...
Arun Chilukuri26 Feb 2021 6:13 AM GMT
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు సమన్లు జారీ చేశారు ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ పోలీసులు. గతంలో హృతిక్‌పై నటి కంగనా ఫిర్యాదు మేరకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య జరిగిన ఈమెయిల్స్ సంభాషణపై వివరణ ఇచ్చేందుకు రావాలని హృతిక్‌కు సమన్లు జారీ చేశారు ముంబై పోలీసులు.
Web TitleHrithik Roshan, Kangana Ranaut Case: Crime Branch Summon The Hrithik Roshan
Next Story