Punjab Congress: పంజాబ్ కాంగ్రెస్ ను వీడని విభేదాలు
Punjab Congress: కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మరిన పరిస్థితులు
నవజోత్ సిద్దు మరియు అమరిందర్ సింగ్ మధ్య వాగ్వాదం (ఫైల్ ఇమేజ్)
Punjab Congress: పంజాబ్ కాంగ్రెస్ లో ఇంకా విభేదాలు సద్దుమణగలేదు. కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సీఎం అమరీందర్ సింగ్ రాజీనామాతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పిసీసీ చీఫ్ సిద్ధూ, అమరీందర్ సింగ్ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో ఉన్నాయి. తన రాజీనామాకు కారణమైన సిద్దూనూ వదిలే ప్రసక్తి లేదంటూ తాజాగా అమరీందర్ సింగ్ మరోసారి ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్దూను సీఎంను కానివ్వనన్నారు.
Next Story




