Heroin Case: హెరాయిన్‌ కేసులో పురోగతి

Heroin Case: సుధాకర్‌ దంపతులను కోర్టులో హజరుపర్చిన డీఆర్‌ఐ * గుజరాత్‌లోని భుజ్‌జిల్లా కోర్టులో విచారణ

Arun Chilukuri
Updated on: 22 Sept 2021 2:10 PM IST
DRI Officials Make Progress in Heroin Case
X

 హెరాయిన్‌ కేసులో పురోగతి(ఫోటో -ది హన్స్ ఇండియా)

Heroin Case: హెరాయిన్‌ కేసులో పురోగతి సాధించారు డీఆర్‌ఐ అధికారులు. పట్టుబడ్డ డ్రగ్స్‌ విలువ 21వేల కోట్లుగా నిర్ధారించారు. సుధాకర్‌ దంపతులను గుజరాత్‌లోని భుజ్‌ జిల్లా కోర్టులో హజరుపర్చారు. విచారణ చేపట్టిన కోర్టు 10 రోజుల డీఆర్‌ఐ కస్టడీకి అనుమతించింది. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డీఆర్‌ఐ మనీ లాండరింగ్‌ కోణంలోనూ విచారణ కొనసాగిస్తోంది. ఇంకా ఇలాంటి ఏజెన్సీలు ఎన్ని ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story