Goa: ట్రైన్‌ను కమ్మేసిన దూద్‌సాగర్ జలపాతం

Goa: గోవాలోని దూద్‌సాగర్ అంటే తెలియని వారు ఉండరు.

Arun Chilukuri
Updated on: 29 July 2021 9:00 PM IST
Train Passing Through Goa Doodhsagar Waterfall In Heavy Rain
X

Goa: ట్రైన్‌ను కమ్మేసిన దూద్‌సాగర్ జలపాతం

Goa: గోవాలోని దూద్‌సాగర్ అంటే తెలియని వారు ఉండరు. ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారికి ఈ వాటర్‌ఫాల్ బెస్ట్ ప్లేస్. అలాంటి జలపాతం దగ్గర ట్రైన్ ఆగిపోతే..? భారీ వర్షాల కారణంగా ఇదే జరిగింది. అయితే, ఊహించని ఈ సందర్భాన్ని ట్రైన్‌లోని ప్రయాణికులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. జలపాతమే వచ్చి కమ్మేస్తోందా అన్నట్టుగా ఉన్న ఈ దృశ్యాలు అటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story