India vs England: 81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్

X
81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
Highlights
మొతేరాలో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ తడబడింది. భారత బౌలర్ల ధాటికి 81 పరుగులకే...
Arun Chilukuri25 Feb 2021 1:41 PM GMT
మొతేరాలో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ తడబడింది. భారత బౌలర్ల ధాటికి 81 పరుగులకే కుప్పకూలింది. అక్షర్ పటేల్, అశ్విన్‌లు మరోసారి చెలరేగడంతో ఇంగ్లిష్ ఆటగాళ్లు త్వరత్వరగా పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో అశ్విన్ మరోమైలు రాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టులో 400 వికెట్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు.
Web TitleEngland all out for 81, India need 49 to win 3rd Test
Next Story