IPL 2021 PBKS vs CSK: నేడు పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌

IPL 2021: Punjab Kings vs Chennai Super Kings Match Preview
x

IPL 2021 PBKS vs CSK: నేడు పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌

Highlights

IPL 2021 PBKS vs CSK: ఐపీఎల్ 14వ సీజన్‌ ఎనిమిదో మ్యాచ్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌తో తలబడనుంది.

IPL 2021 PBKS vs CSK: ఐపీఎల్ 14వ సీజన్‌ ఎనిమిదో మ్యాచ్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌తో తలబడనుంది. 7:30 గంటలకు ముంబై వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ధోనీ సేనకు ఈ సీజన్‌లో ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిపోయింది. ధోనీ డకౌట్, సామ్ కుర్రమ్ బ్యాటింగ్ మెరుపులు ఆ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచాయి. 188 పరుగుల భారీ స్కోర్‌ను సాధించినప్పటికీ ఓటమి నుంచి బయటపడలేకపోయింది.

మరోవైపు పంజాబ్ కింగ్స్ టీమ్ కూడా అక్కడే గత సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడి 4 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో ఈరోజు మ్యాచ్‌లో పంజాబ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories