Arvind: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టెర్రరిస్ట్ యాక్టీవిస్ట్ పెరుగుతాయన్న అర్వింద్

Arvind Dharmapuri Sensational Comments On Congress
x

Arvind: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టెర్రరిస్ట్ యాక్టీవిస్ట్ పెరుగుతాయన్న అర్వింద్

Highlights

Arvind: కాంగ్రెస్ పార్టీకి ఉగ్రవాద సంస్థలు ఫండింగ్ చేస్తున్నాయన్నఅర్వింద్

Arvind: తీవ్రవాద సంస్థలతో కాంగ్రెస్ కు సంబంధాలున్నాయని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిషేధిత సంస్థ సిమి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. ఈ ఎన్నికలు బీజేపీకి టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. సిమిపై 15 టెర్రరిస్టు కేసులు ఉన్నాయని వెల్లడించారు. పీఎఫ్ఐ, సిమి లాంటి సంస్థలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో పాటు నిధులు కూడా సమకూరుస్తున్నాయని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories