Telangana: మెదక్ జిల్లా ముస్లాపూర్‌లో దారుణం

X
Representational Image
Highlights
Telangana: ఇప్ప శంకర్ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన పెద్దలు * కులపెద్దలపై అల్లాదుర్గం పీఎస్‌లో శంకర్ ఫిర్యాదు
Sandeep Eggoju23 Feb 2021 6:21 AM GMT
Telangana: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లో ఓ కుటుంబాన్ని బహిష్కరించారు కుల పెద్దలు. దీంతో కుల పెద్దలపై ఇప్ప శంకర్ అల్లాదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోవడంలేదని శంకర్ ఆరోపించారు. కుటుంబాన్ని బహిష్కరించడంతో ఇప్ప శంకర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో అర్ధరాత్రి పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు ముందు తన ఆవేదన చెబుతూ వీడియో రికార్డు చేశాడు శంకర్.
Web TitleTelangana: Brutal in Medak district Muslapur
Next Story