CoronaVirus: తెలంగాణకు కరోనా సెకండ్‌ వేవ్‌ ముప్పు...

CoronaVirus: ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్న హైకోర్టు * వైద్యారోగ్యశాఖకు ఆదేశాలు జారీచేసిన ధర్మాసనం

Sandeep Eggoju
Updated on: 25 Feb 2021 2:02 PM IST
Corona Virus second wave threat to Telangana
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

CoronaVirus: తెలంగాణకు కరోనా సెకండ్‌ వేవ్‌ ముప్పు ఉందని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు సూచించింది. వైద్యారోగ్యశాఖకు ఆదేశాలు జారీచేసింది ధర్మాసనం. తెలంగాణలో కరోనా బులెటిన్‌ నిలిపివేతపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రతిరోజు కరోనా బులెటిన్‌ విడుదల చేయాలని ఆదేశించింది. మహారాష్ట్ర, కర్నాటకలో భారీగా కేసులు పెరుగుతున్నాయి -హైకోర్టు జనం గుంపులుగా ఉండకుండా ఆంక్షలు జారీ చేయాలని సూచన.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story