Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్

Telangana: సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న నేతలు * లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్న మంత్రి కేటీఆర్‌

Sandeep Eggoju
Updated on: 25 Feb 2021 10:45 AM IST
MLC Elections Heta in Telangana
X

Representational Image

Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరిగింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇక కేటీఆర్‌ సవాళ్లను స్వీకరించాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ దగ్గర చర్చకు రావాలని అన్నారు రాంచందర్‌రావు. అలాగే గన్‌పార్క్‌ దగ్గర చర్చకు సిద్ధమని చెప్పారు కాంగ్రెస్‌ నేతలు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story