Raghunandan Rao: మెదక్ లోక్ సభ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్

Nomination Of Raghunandan Rao As Medak Lok Sabha Candidate
x

 Raghunandan Rao: మెదక్ లోక్ సభ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్

Highlights

Raghunandan Rao: మోడీ ఆశీస్సులతో నామినేషన్ వేశాను

Raghunandan Rao: మెదక్ లోక్ సభ అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్‌ను బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దాఖలు చేశారు. సాయంత్రం గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి రఘునందన్ రావు ర్యాలీ నిర్వహించనున్నారు. మోడీ ఆశీస్సులతో మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ వేశానని రఘునందన్ రావు అన్నారు.డబ్బుకట్టలతో, అధికార దుర్వినియోగంతో కొందరు గెలవలనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రెండు దశాబ్దాలుగా మెదక్ సమస్యలపై తాను పోరాటం చేస్తున్నట్లు రఘునందన్ రావు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories