Top
logo

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు
X

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు

Highlights

సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీగా కేసీఆర్‌ పార్లమెంట్‌ను తప్పుదోవ ...

సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీగా కేసీఆర్‌ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన తగ్గర ఉన్నాయని అన్నారు బండి సంజయ్‌. పార్లమెంట్‌కు సంబంధించిన వ్యవహారం కాబట్టి.. స్పీకర్‌ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు. కేంద్రం పర్మిషన్‌ తో కేసీఆర్‌ బండారం బయటపెడతామని చెప్పారు బండి సంజయ్‌.

Web TitleTelangana BJP Chief Bandi Sanjay Slams CM KCR
Next Story