AP Ambulances: తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో మరోసారి గందరగోళం

AP Ambulances: తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో మరోసారి గందరగోళం
x
Highlights

AP Ambulances: తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో మరోసారి అంబులెన్స్‌లను ఆపేస్తున్నారు టీఎస్‌ పోలీసులు.

AP Ambulances: తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో మరోసారి అంబులెన్స్‌లను ఆపేస్తున్నారు టీఎస్‌ పోలీసులు. కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ పాస్‌లు ఉంటేనే అనుమతిస్తామంటూ చెబుతున్నారు. దీంతో సరిహద్దుల్లో అంబులెన్స్‌లు భారీగా నిలిచిపోయాయి. మరోవైపు.. అంబులెన్స్‌లోని బాధితులు, వారి బంధువులు లబోదిబోమంటున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. తమను రాష్ట్రంలోకి అనుమతించాలంటూ వేడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories