కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Huge Devotees Rush  At Vadapalli Sri Venkateswara Swamy
x

కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Highlights

*భక్తుల స్మరణతో మార్మోగిన వాడపల్లి దేవాలయం

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. కోనసీమ తిరుపతిగా, ఏడువారాల వెంకన్నగా పేరొందిన వెంకటేశ్వరస్వామికి ప్రతి శనివారం భక్తులు భారీగా వచ్చి దర్శించుకుంటారు. భక్తుల స్మరణతో వాడపల్లి దేవాలయం మార్మోగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories