స్వర్ణముఖి నదిని రక్షించేందుకు ‘ఆపరేషన్‌ స్వర్ణ’.. తుడా చైర్మన్‌ దివాకర్‌ రెడ్డి స్పష్టం

స్వర్ణముఖి నదిని రక్షించేందుకు ‘ఆపరేషన్‌ స్వర్ణ’.. తుడా చైర్మన్‌ దివాకర్‌ రెడ్డి స్పష్టం
x

స్వర్ణముఖి నదిని రక్షించేందుకు ‘ఆపరేషన్‌ స్వర్ణ’.. తుడా చైర్మన్‌ దివాకర్‌ రెడ్డి స్పష్టం

Highlights

ఆపరేషన్‌ స్వర్ణ కార్యక్రమాన్ని వేంగవంతం చేశాం- తుడా ఛైర్మన్‌ స్వర్ణముఖి నదిని ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి పెట్టారు

సర్వణముఖి నది పరిరక్షణకు చేపట్టిన ఆపరేషన్‌ స్వర్ణ కార్యక్రమాన్ని.. వేంగవంతం చేశామన్నారు తుడా ఛైర్మన్‌ డాలర్స్‌ దివాకర్‌ రెడ్డి. స్వర్ణముఖి నదిని ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాల తొలగింపుపై అధికారులు దృష్టి పెట్టారని ఆయన తెలిపారు. అక్రమ నిర్మాణదారులను స్వచ్ఛందంగా తొలగించేందుకు.. 45 నుంచి 60రోజుల గడువు ఇవ్వనున్నాం అన్నారు. నది పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న అర్హులైన పేదలను గుర్తించి.. వారికి ప్రభుత్వం తరఫున ఇండ్లు కేటాయించేందుకు సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హామి ఇచ్చారు. చంద్రగిరి నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిని రక్షించడమే.. ఈ ఆపరేషన్ స్వర్ణ ముఖ్య ఉద్దేశమని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి చైర్మన్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories