శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఒడిశా సంప్రదాయ నృత్యాలు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఒడిశా సంప్రదాయ నృత్యాలు
x

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఒడిశా సంప్రదాయ నృత్యాలు

Highlights

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఒడిశా సంప్రదాయ నృత్యాలు పార్వతీపరమేశ్వరుల లోకసంచార కార్యక్రమం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు

కార్తీకమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని.. శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురంలో ఒడిశా సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి.. పార్వతీపరమేశ్వరుల లోకసంచార కార్యక్రమం నిర్వహించారు. శివసంచారం కార్యక్రమం వల్ల సంవత్సరం పాటు.. తమ పట్టణంలో శివుడు సంచారం చేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. భక్తులు స్వామికి నైవేద్యాన్ని సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories