Nani-Chiranjeevi: మీసం మెలేసిన మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని

Chiranjeevi Watch Nani Shyam Singha Roy Movie | Tollywood News Today
x

Nani-Chiranjeevi: మీసం మెలేసిన మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని

Highlights

Nani-Chiranjeevi: చిరంజీవి, సురేఖతో కలిసి శ్యామ్ సింగరాయ్ చిత్రం వీక్షించిన నాని

Nani-Chiranjeevi: నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం డిసెంబర్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ సినిమా‌ మెగాస్టార్‌ను కూడా ఆకట్టుకుంది. స్వయానా చిరంజీవి, సురేఖతో కలిసి హీరో నాని శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని వీక్షించారు. సినిమా వారికెంతో నచ్చిందని, వారితో గడిపిన రోజు అద్భుతంగా ముగిసిందంటూ చిరంజీవితో కలసి మీసం మెలేస్తూ తీసుకున్న సెల్ఫీని నాని షేర్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories