Varun Tej Marriage: త్వరలోనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు..!

Nagababu Comments About Varun Tej Marriage
x

Varun Tej Marriage: త్వరలోనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు..!

Highlights

Varun Tej Marriage: టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు.

Varun Tej Marriage: టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. త్వరలో వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని మెగ్రా బ్రదర్ నాగబాబు కన్ఫర్మ్ చేశారు. తన మ్యారెజ్ గురించి స్వయంగా వరుణ్ ప్రకటిస్తాడని చెప్పుకొచ్చారు నాగబాబు. కానీ అమ్మాయి ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. పెళ్లి కూతురుకు సంబంధించిన విషయాలను ఇప్పుడే చెప్పలేనని.. అన్ని విషయాలు కేవలం వరుణ్ మాత్రమే వెల్లడిస్తారని అన్నారు. పిల్లలను కంట్రోల్‌ చేయాలని నేను ఎప్పటికీ అనుకోను. ఎవరి జీవితాలు వాళ్లు చూసుకోవాలనేది నా సిద్ధాంతం. అందుకే నేనూ-నా సతీమణి ఓచోట.. వరుణ్‌ విడిగా ఉంటున్నాడు. విడివిడిగా ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటే అని నాగబాబు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories