నేడు ఫిలిం ఛాంబర్‌లో తెలుగు రాష్ట్రాల సినిమా డిస్ట్రిబ్యూటర్ల సమావేశం

A Meeting of Film Distributors of Telugu states at Film Chamber Today
x

నేడు ఫిలిం ఛాంబర్‌లో తెలుగు రాష్ట్రాల సినిమా డిస్ట్రిబ్యూటర్ల సమావేశం

Highlights

Film Chamber: ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక కమిటీతో సమావేశం కానున్న డిస్ట్రిబ్యూటర్ల కమిటీ

Film Chamber: హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఇవాళ తెలుగు రాష్ట్రాల సినిమా డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగనుంది. మూడు గంటలకు జరిగే ఈ భేటీలో డిస్ట్రిబ్యూటర్ల కమిటీ ఫిల్మ్ చాంబర్ ప్రత్యేక కమిటీతో పలు అంశాలపై చర్చించనున్నారు. పర్సెంటేజీల విధానంపై కీలకంగా చర్చిస్తారని తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories