Rajma Benefits : మన భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా ఉత్తర భారతంలో 'రాజ్మా-చావల్' అంటే పడిచావని వారుండరు. కేవలం రుచిలోనే కాదు, శరీరానికి కావలసిన ప్రోటీన్లు, ఫైబర్ మరియు ఖనిజాలను అందించడంలో రాజ్మా రారాజు. బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి రాజ్మా ఒక వరప్రసాదం. రాజ్మాను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే టాప్-10 లాభాలు ఇవే!