శ్రీ పద్మనాభస్వామి ఆలయం (తిరువనంతపురం, కేరళ)
దివ్యదేశాల్లో ఒకటైన ఈ ఆలయంలో 06 రహస్య నిధి గదులు (A నుండి F) ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొన్ని గదులు తెరిచినా, 'B' నిధి గది మాత్రం దైవిక శక్తుల రక్షణలో ఉందనే నమ్మకంతో శతాబ్దాలుగా తెరవలేదు. ఇక్కడ సాంప్రదాయ దుస్తులు (ధోవతి, చీర) తప్పనిసరి.