Teasel Gourd : వర్షాకాలంలో మాత్రమే దొరికే బోడ కాకర పోషకాల గని. పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ చికెన్-మటన్ కంటే ఎక్కువ పోషకాలను అందించే ఈ కూరగాయను వెజిటబుల్ కింగ్ అని పిలుస్తారు. ఆహారంలో బోడ కాకరను భాగం చేసుకోవడం వల్ల కలిగే టాప్ 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.