Apple: యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే యాపిల్ ముక్కలపై కొద్దిగా నల్ల ఉప్పు చల్లుకుని తినడం వల్ల రుచితో పాటు రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కలయిక శరీరానికి ఒక ఔషధంగా ఎలా పనిచేస్తుందో ఈ వెబ్ స్టోరీలో చూద్దాం.