Black Sesame Seeds: నేటి జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం కారణంగా నిండా ముప్పై ఏళ్లు రాకముందే జుట్టు విపరీతంగా రాలడం, తెల్లబడటం జరుగుతోందా? ఖరీదైన కెమికల్ ఉత్పత్తులతో పనిలేకుండా మన వంటింట్లో ఉండే నల్ల నువ్వులతో ఈ సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.