Health care: పగటిపూట మధ్యాహ్నం సమయం అయ్యేసరికి ఎంతో అలసటగా, ఒంట్లో శక్తి లేనట్లుగా అనిపిస్తుందా? రాత్రి పూట బాగా నిద్రపోయినప్పటికీ మధ్యాహ్నం పూట తీవ్రమైన నీరసం ఆవహించడానికి శరీరంలో విటమిన్ డి లోపం కూడా ఒక ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.