ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరుగుతున్న గాలి కాలుష్యం చిన్నారి ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతోందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. కంటికి కనిపించని ప్రమాదకర సూక్ష్మ కాలుష్య కణాలు పసిపిల్లల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపుతున్నాయో ఇప్పుడు చూద్దాం.