ఇన్‌యాక్టివ్ కస్టమర్లను యాక్టివ్ చేసేందుకు Airtel 1+1 రీఛార్జ్ ఆఫర్ తెచ్చింది, రూ. 349 లేదా రూ. 399తో రీఛార్జ్ చేస్తే తదుపరి రీఛార్జ్ ఫ్రీగా లభిస్తుంది.