టెలికాం నియంత్రణ సంస్థ కొత్త నిబంధనల ప్రకారం ఎయిర్‌టెల్ ప్రత్యేకంగా వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.