Chilli Leaves: మనం సాధారణంగా వంటలలో పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చిని వాడి, మొక్కల ఆకులను వ్యర్థాలుగా పారేస్తుంటాం. కానీ ఆయుర్వేదంలో మిర్చి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. కంటి చూపు మెరుగుపరచడం నుండి గుండె ఆరోగ్యం వరకు ఇవి అనేక రకాలుగా సహాయపడతాయి. మిర్చి ఆకులతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు, వాటిని ఆహారంలో ఎలా చేర్చుకోవాలో తెలుసుకుందాం.