Chukkakura: మన సాంప్రదాయ వంటకాల్లో ఆకుకూరలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోనూ కాస్త పుల్లటి రుచితో నోరూరించే చుక్కకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చుక్కకూర పప్పు, పచ్చడి లేదా నాన్వెజ్ వంటకాల్లో దీన్ని విరివిగా వాడుతుంటారు. రుచితో పాటు బోలెడన్ని పోషకాలను అందించే చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.