తెల్ల జుట్టు, గ్యాస్ సమస్యలకు చెక్ పెట్టాలంటే కరివేపాకును ఇలా రోజూ తీసుకోండి!
జీర్ణక్రియ మెరుగు
కడుపులోని యాసిడ్‌లను తగ్గించి జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
షుగర్ నియంత్రణ
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి డయాబెటిస్‌కు మేలు చేస్తుంది.
జుట్టు సంరక్షణ
తెల్ల జుట్టు రాకుండా కాపాడుతూ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గింపు
మెటబాలిజంను పెంచి అతిగా తినకుండా బరువు నియంత్రిస్తుంది.
కొలెస్ట్రాల్ చెక్
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
టాక్సిన్స్ తొలగింపు
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి శుభ్రం చేస్తుంది.
రోగనిరోధక శక్తి
శరీర రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది.
చర్మానికి రక్షణ
సీజనల్ అలర్జీలు, దురదలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
జుట్టు కుదుళ్లు బలం
కరివేపాకు నూనెతో కుదుళ్లకు పోషకాలు అంది జుట్టు బలంగా మారుతుంది.