Kiwi Fruit Benefits : సాధారణంగా పండ్లను ఉదయం పూట తింటే ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. కానీ, కివీ పండు విషయంలో మాత్రం ఈ లెక్క మారుతుంది. ఐర్లాండ్‌లోని అట్లాంటిక్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం, కివీ పండ్లను రాత్రి పడుకునే ముందు తింటే శరీరానికి రెట్టింపు లాభాలు అందుతాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.