Makhana : రోజంతా పని చేసి అలసిపోతున్నారా? నరాల బలహీనత, కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఫూల్ మఖానా ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తాయి. ప్రతిరోజూ వీటిని స్నాక్‌గా తీసుకుంటే శరీరానికి అపారమైన శక్తి లభించడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మఖానాతో కలిగే ఆశ్చర్యకరమైన 10 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.