Android 16: గూగుల్ తన ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్లో భద్రతను మరింత పెంచేందుకు అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ ఫీచర్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ ఫీచర్ను ఉపయోగించడంలో కొన్ని పరిమితులు ఉండేవి. త్వరలోనే యూజర్లు తమ అవసరానికి తగినట్లుగా సెక్యూరిటీ ఫీచర్లను విడివిడిగా కంట్రోల్ చేసుకునేలా గూగుల్ కొత్త అప్డేట్ను తీసుకురానుంది.