Android: ఈ రోజు మనం ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో లక్షలాది యాప్లు, కృత్రిమ మేధ, అద్భుతమైన కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, 2008లో ఆండ్రాయిడ్ ప్రయాణం చాలా సాధారణ ఫీచర్లతో ప్రారంభమైంది. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దాని ఆసక్తికర ప్రయాణం గురించి తెలుసుకుందాం.