భారతీయ వినియోగదారుల కోసం యాపిల్ మ్యాప్స్ తన సేవలను సమూలంగా మార్చి సరికొత్త అప్డేట్ను తీసుకువచ్చింది. రోడ్ల పేర్లు స్పష్టంగా లేని ప్రాంతాలలో కూడా సులభంగా దారి చూపేలా ఎన్నో ఆధునిక ఫీచర్లను ఇందులో చేర్చింది.