రంజాన్‌ నెలలో సెహ్రీ, ఇఫ్తార్‌లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఉపవాస సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.
రంజాన్ సందర్భంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహార చిట్కాలను పాటించాలో తెలుసుకుందాం.
హైడ్రేటెడ్ గా ఉండండి.. శరీరం డీ హైడ్రేషన్‌కి గురికాకుండా కాపాడుతుంది.
భారీ భోజనం.. సెహ్రీలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చవచ్చు.
ఖర్జూరం.. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఇతర పోషకాలు లభిస్తాయి.
ఉ ప్పు.. ఇఫ్తార్, సెహ్రీ మీల్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉపయోగించవద్దు, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
పెరుగు.. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, మలబద్ధకం సమస్య నుంచి బయటపడటానికి పనిచేస్తుంది.