Avika Gor: ప్రసిద్ధ నటి అవికా గోర్ తన లేటెస్ట్ పండుగ లుక్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రముఖ డిజైనర్ సోనాలి జైన్ రూపొందించిన మెరూన్ వెల్వెట్ లెహంగాలో ఆమె రాజసం, ఆధునికత కలగలిపిన రాయల్ లుక్‌తో మెరిసిపోయింది. ఆ కలెక్షన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం.