భారత టూ-వీలర్ మార్కెట్‌లో స్టైలిష్ లుక్, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే 125cc బైకులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. తక్కువ బడ్జెట్‌లో లభించే టాప్-5 బైకుల వివరాలు ఇక్కడ చూద్దాం.
టీవీఎస్ రైడర్ 125
హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్
బజాజ్ పల్సర్ 125
హోండా ఎస్పీ 125
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R