Black Chickpeas: రోజూ ఉదయాన్నే తీవ్రమైన నీరసం, అలసట వేధిస్తున్నాయా? ఖరీదైన సప్లిమెంట్ల జోలికి వెళ్లకుండా మన ఇంట్లో సులభంగా లభించే నల్ల శనగలను ఉదయం పూట తిని చూడండి. ప్రోటీన్, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉండే నల్ల శనగలు శరీరానికి ఇన్స్టంట్ ఎనర్జీని అందిస్తాయి.