Rajma: కొద్దిపాటి పనికే అలసిపోతున్నారా? ఎముకల బలహీనత, నీరసం వేధిస్తున్నాయా? అరకిలో మటన్ లేదా లీటర్ పాలు ఇచ్చే శక్తి కంటే ఎక్కువగా, శరీరానికి కావాల్సిన ప్రొటీన్లను అందించే అద్భుతమైన ఆహారమే కిడ్నీ బీన్స్ (రాజ్మా). వారంలో రెండుసార్లు వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే పొందే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.