Curd: మధుమేహం ఉన్నవారు ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రోజువారీ భోజనంలో ఉండే పెరుగు విషయంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు అనేక సందేహాలు వస్తుంటాయి. పెరుగులో లాక్టోస్ ఉంటుందా? దీనిని తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయా? షుగర్ ఉన్నవారు ఎలాంటి పెరుగును ఎంచుకోవాలి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.