Tomato: రోజువారీ వంటకాల్లో మనం వాడే టమాటా కేవలం రుచికే కాదు, కాలేయ ఆరోగ్యానికి కూడా అద్భుతంగా తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందులోని లైకోపీన్ అనే శక్తివంతమైన పోషకం ఫ్యాటీ లివర్ నివారణలో ఎలా సహాయపడుతుంది? దీనికి సంబంధించిన కీలక విషయాలు తెలుసుకుందాం.