రక్తప్రసరణ మెరుగుపడుతుంది:

యాలుకలలో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రక్తప్రసరణను అద్భుతంగా వేగవంతం చేస్తాయి.
నోటి దుర్వాసనకు చెక్:
యాలుకలు నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి, భాగస్వాముల మధ్య మంచి మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది.
అవయవ దారుఢ్యత:
శరీరంలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాల్లోకి సైతం రక్తం సక్రమంగా సరఫరా అయ్యేలా చేయడంలో యాలుకలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఇన్ఫెక్షన్ల నివారణ:
ఇది కేవలం శక్తిని ఇవ్వడమే కాకుండా మూత్రనాళ ఇన్ఫెక్షన్లను, మూత్రంలో వచ్చే మంటను కూడా తగ్గిస్తుంది.
జీర్ణక్రియ మెరుగవుతుంది:
యాలుకలను నేరుగా నోట్లో వేసుకుని నమిలి రసాన్ని మింగడం వల్ల గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు మాయమవుతాయి.
తయారీ విధానం:
ఒక యాలుకను తీసుకుని రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి.
తేనెతో కలపాలి:
ఇలా దంచిన యాలుకల పొడికి ఒక టీస్పూన్ స్వచ్ఛమైన తేనెను జోడించి బాగా కలుపుకోవాలి.
నాననివ్వాలి:
తేనె, యాలుకల మిశ్రమాన్ని కనీసం అరగంట నుండి గంట పాటు అలాగే పక్కన పెట్టి నాననివ్వాలి.
ఎప్పుడు తీసుకోవాలి?:
ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు చెంచా చొప్పున భాగస్వాములు ఇద్దరూ తీసుకోవచ్చు.
సహజమైన మార్పు:
రసాయన టాబ్లెట్లకు అలవాటు పడకుండా, ఇలాంటి సురక్షితమైన సాంప్రదాయ చిట్కాలతో వయసుతో నిమిత్తం లేకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు.